సర్కార్ టీవీ న్యూస్ / శ్రీకాకుళం జిల్లా : వీరఘట్టం మండలం, యు.వెంకంపేటలో మరియగిరి యాత్ర సందర్భంగా తల్లిని దర్శించుకున్న పాలకొండ ఏం ఎల్ ఏ కళావతి కొవ్వొత్తులను వెలిగించి ప్రజలనుద్దేశించి చల్లగా చూడమ్మా ఏ కష్టాలు కలగకుండా నీ బిడ్డల్ని కాపాడ మ్మా అని వేడుకున్నారు...
-----------------------
Admin