Thursday, 30 July 2026 09:38:32 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో రెండో విడత నగదు జమ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

Date : 20 September 2025 08:23 PM Views : 328

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం దేశాయిపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు కందికొండ కవిత - స్వామి గారు ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం స్లాబ్ లెవెల్ గోడలు పూర్తి చేసుకున్న సందర్భంగా రెండవ విడతగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో 1,00,000-00 ఒక లక్ష రూపాయలు నగదు జమ చేసినందుకు గాను తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గార్లకు మరియు నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి మరియు దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ ఎర్రల్ల బాబు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్స్ చెన్నూరి కిరణ్ రెడ్డి మరియు క్లస్టర్ ఇంచార్జీ ఇంగోళి రాజేశ్వరరావు గార్లకు దేశాయిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తరేణి రాజబాబు మరియు ఇందిరమ్మ ఇళ్ల కమిటీ మెంబర్లు చల్ల నాగరాజు అసోల సురేష్ నల్లబెల్లి సురేష్ తొగరు గోవర్ధన్ లకు మండల అధికారులకు గ్రామ పంచాయతీ కార్యదర్శి దిలీప్ గారికి మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు లబ్దిదారులు కందికొండ కవిత -స్వామి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: