సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహాడ్-లక్ష్మీపురం వాస్తవ్యులు "ఉపేంద్ర-కుమారి"ల కూతురి పుష్పాలంకరణ కార్యక్రమానికి హాజరు... బూర్గంపహాడ్ మండలం-లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పరిధిలోని స్థానిక సుపరిచితులు-ఆత్మీయ భాంధవ్యులు కుమ్మరికుంట్ల ఉపేంద్ర-కుమారి దంపతుల వారి ఏకైక కుమార్తె చిరంజీవిని "మధురిమ" ఓణీల అలంకరణ వేడుక సందర్భంగా పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ యువనేత బట్టా విజయ్ గాంధీ.. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు-గ్రామస్థులు-స్థానికులు-వర్సా వెంకటేశ్వర్లు-సూరయ్య-కాంచనరావు-ప్రసాద్-వెంకట్-శ్రీను-విజయ్ గాంధీ అనుచరులు-బంధువులు తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin