Wednesday, 17 June 2026 02:31:12 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

రేపటి బిసి సంఘాల బంద్ ను విజయవంతం చేయాలి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్

Date : 17 October 2025 08:00 PM Views : 163

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : బి సి లకు రాజకీయ,విద్యా,ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని రేపు తలపెట్టిన రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ దుగ్గొండి మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బిసి లకు రిజర్వేషన్ అమలుచేయాలని తెలంగాణ రాష్ట్ర BC కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రేపు తలపెట్టిన “ తెలంగాణ రాష్ట్ర బంద్ “ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శాసనసభ్యులు " దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు రేపటి బంధు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతుతో బంధు కార్యక్రమంలో పాల్గొంటుంది ఈ సందర్భంగా వివిధ వాణిజ్య వ్యాపార వర్గాలకు బంద్ మద్దతు పలకాలని కోరుతున్నాం BC కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ కార్యక్రమంలో ప్రతి BC బిడ్డలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: