Saturday, 01 August 2026 01:54:19 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

లక్ష్మీదేవి పల్లి మండలం లోతువాగు పంచాయతి కార్యాలయానికి తాళం...

Date : 04 February 2023 02:19 AM Views : 860

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : శుక్రవారం లక్ష్మీదేవి పల్లి మండలం లోతు వాగు గ్రామపంచాయతీ కార్యాలయానికి అద్దె చెల్లించని కారణంగా ఇంటి యజమాని తాళం వేయడం జరిగింది. లోతు వాగు గ్రామపంచాయతీ కార్యాలయం ప్రైవేట్ భవనంలో ఉండడంవల్ల ప్రభుత్వం నుండి బిల్లులు రాక కార్యాలయం అద్దె కట్టలేని కారణంగా ఆ ఇంటి యజమానురాలు కార్యాలయానికి తాళం వేసింది. శుక్రవారం యధావిధిగా కార్యాలయానికి వచ్చిన కార్యదర్శి గేటుకి తాళం వేయడంతో ఆశ్చర్యపోయాడు. వెంటనే అక్కడికి ఉపసర్పంచ్ రజాక్ అక్కడికి చేరుకొని మండల అధికారుల పైన ఆవేశం వ్యక్తం చేశారు. అద్దె భవనాన్ని తాళం తీపియాల్సిన బాధ్యత సర్పంచ్ ది కానీ ఆ సర్పంచ్ పడిగా ప్రశాంత్ ఇటీవల మైనర్ బాలిక అత్యాచారం కేసులో పోసుకో కేసు నమోదై రిమాండ్ వెళ్లడం జరిగింది. కావున మండలాధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. పలు అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లు కార్యాలయానికి తాళం వేయడంతో బిల్లులు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలకి పట్టించుకునే మండలాధికారులు ఇంత జరుగుతున్న నిమ్మకు నీరుతున్నట్టు ఉన్నారు. ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించి కార్యాచరణ యధావిధిగా సాగేలా చూడాలని పంచాయతీ ప్రజలు మరియు కార్యవర్గం కోరుకుంటుంది....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: