Thursday, 30 July 2026 09:23:50 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బోనలా జాతర లో శ్రీ సప్త అక్కదేవతల...

Date : 30 April 2023 12:36 AM Views : 572

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవరచెరువు మండలంలోని వెంకటాపురం పంచాయతీ పాలనేనివారిపల్లి గ్రామ సమీపంలో గుట్టపై వె టీవిలసిన శ్రీ సప్త అక్కదేవతల ఆలయంలో శుక్రవారం ఘనంగా బోనలా జాతర నిర్వహించిన్నట్లు ఆలయ నిర్వాహకులు పి. శ్రీనివాసులునాయుడు, పి.గంగినాయుడు,అదెప్పనాయుడు,వల్లపు హరీష్ తదితర సభ్యులు తెలిపారు.ప్రతి యేటా వైశాఖ మాసంలో మొదటి శుక్రవారం శ్రీ సప్త అక్కదేవతల ఉత్సవాల నిర్వహణలో భాగంగా ఆలయంలో పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ముందుగా గ్రామంలో ప్రతి ఇంటి నుండి మహిళలు ఎలవగంపలో పసుపు,కుంకుమ,ధాన్యాలతో పూజలు నిర్వహించి గురువయ్యల ప్రత్యేక వాయిద్యాలతో ఊరేంగింపుగా భోనాలతో ఆలయం వద్ద చేరుకొని అక్కదేవతలకు నూతన వస్త్రాలు సమర్పించారన్నారు.అనంతరం జాతరలో ప్రత్యేకంగా పదేళ్ల వయసు గల ఏడుగురు బాలికలకు పూలహారాలతో అలంకరణ చేసి,ఆలయంలో అక్కదేవతలకు గీతాలు ఆలపిస్తూ దీపధూప, నైవేద్యం సమర్పించి, మహామంగళహారతి నీరాజనాలతో దర్శనం చేయించగా,భక్తులు మొక్కుబడి తీర్చుకొన్నారన్నారు. పరిసర గ్రామాల నుండి వందలాది మంది దర్శనం కోసం విచ్చేసిన గ్రామస్తులకు,భక్తులకు అన్నదానం, తాగునీరు సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: