సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణం లోని 23 వ వార్డులో గల ఎన్ ఎస్ పి క్యాంప్ పాఠశాల యందు వార్డు ప్రజలకు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే 23 వ వార్డ్ కౌన్సిలర్ కౌన్సిలర్ జక్కుల వీరయ్య యాదవ్ అడ్వకేట్ మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లతో పాటు వార్డ్ మహిళలందరూ పాల్గొన్నారు
-----------------------
Admin