సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజినీకాంత్, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర శాఖ పిలుపు బిజెపి జిల్లా కార్యాలయంలో బిజెపి నాయకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై చార్జిషీట్ విడుదల చేయడం జరిగింది, ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణ తార మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం పై నుండి పొయ్యిలో పడ్డట్టు అయిందని బి ఎస్ ఆర్ ప్రభుత్వం పై వ్యతిరేకతో కాంగ్రెస్కి ఓటు వేస్తే అంతకుమించి ఇబ్బందులకు గురిచేస్తుందని అన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వనివి 6 అబద్ధాలు 66 మోసాలు అని అన్నారు గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎటు పోయిందని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుండి రైతు భరోసా సరిగా రాలేదని యాసంగి పంటకి రైతు భరోసా కౌలా రైతులకు భరోసా ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు మహిళకు ఇస్తానన్న 2500 ఎక్కడ ఎక్కడ కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఏమైనా టు అని ప్రశ్నించారు గృహ జ్యోతి అమలు సరిగ్గా లేదని చాలామంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కొత్తగా ఒక పింఛను గాని రేషన్ కార్డు గాని మంజూరు చేయలేదని దుయ్యబట్టరు, ఉద్యోగులకు ఇస్తా అన్న నాలుగు వేల నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు ఈ యొక్క చారిసేట్ సభకు పాల్గొన్న కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార బిజెపి అన్ని మండల నాయకులు పాల్గొన్నారు...
-----------------------
Admin