Saturday, 01 August 2026 01:10:25 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

లైసెన్స్ లేకుండా మరణ ఆయుధాలు, నాటు తుపాకులు కలిగి ఉంటే చర్యలు తప్పవు

Date : 17 June 2023 10:24 AM Views : 485

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల గ్రామాలలో గాని తండాలలో గాని ఎవరి వద్దనైనా నాటు తుపాకులు మరియు వేటాడే విల్లంబులు వేట కొడవళ్ళు, మరణాయుధాలు లాంటివి ఉంటే వాటిని పోలీస్ స్టేషన్లో అప్పగించాలని లేనియెడల వారిపై ఇండియన్స్ ఆర్మ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని కొత్తగూడెం డిఎస్పి ఎస్కే అబ్దుల్ రహమాన్ , తెలియజేసినారు, మరియు మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచుల కు సమావేశం ఏర్పాటు చేసి తమ తమ గ్రామాలలో ఎలాంటి నాటు తుపాకులు గాని మరియు విల్లంబులు గాని వేట కొడవళ్ళు గాని, అడవి పందులకు పెట్టే నాటు బాంబులు కానీ మరియు వేటకు ఉపయోగించే ఇతర ఆయుధాలు మరియు నిషేధిత, మారణాయుధాలు ఉంటే పూర్తి బాధ్యత సర్పంచ్ లదే అని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ జె. వసంత్ కుమార్ , అన్నపురెడ్డిపల్లి ఎస్ఐ ఎస్డి షాహినా , మరియు పలు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: