సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలక వీడు : ఎన్ కౌంటర్, శ్రీరాములయ్య, జయం మనదేరా, యమజాతకుడు, భద్రాచలం, ఆయుధం, జైబోలో తెలంగాణ లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన ప్రముఖ సినీ దర్శకులు ఎన్.శంకర్ ను తమ సొంత గ్రామమైన చిరుమర్తి నివాసంలో గిరిజన శక్తి రాష్ట్ర కార్యదర్శి మధు నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి,శంకర్ చిత్రపటాన్ని అందజేశారు. మధు నాయక్ మాట్లాడుతూ ఉద్యమాల, విప్లవాలగురించి సినిమా తీయగలిగె ఏకైక వ్యక్తి ఎన్ శంకర్ అని అన్నారు....
-----------------------
Admin