Saturday, 01 August 2026 05:38:32 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ క్యాలండర్ ని ఆవిష్కరించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బానోత్ భీముడు...

Date : 09 February 2024 10:02 AM Views : 367

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి : ఉపముఖ్యమంత్రి. గౌరవనీయులు.శ్రీ మల్లు భట్టి విక్రమార్క .మరియు అమ్మ ఫౌండేషన్ చైర్మన్ నందినమ్మ ఆదేశానుసారం.నూతన కాంగ్రెస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన అశ్వరావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మీ బానోతు భీముడు నాయక్*.. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళిక మంత్రివర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క మరియు . అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని .నూతన కాంగ్రెస్ క్యాలెండర్ ను 100 మంది ప్రజలు.కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు మరియు భట్టి విక్రమార్క అభిమానుల సమక్షంలో.నూతన కాంగ్రెస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన బానోతు భీముడు నాయక్.ఈ కార్యక్రమంలో... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు* చల్లా పుల్లయ్య . మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు యాదాల వెంకన్న .పెంకే పెద్దబ్బాయి . సీనియర్ నాయకురాలు రుంజ బుచ్చమ్మ. రాజపురం గ్రామస్తులు నాగులు మీరా నూకల శ్రీను .. పెంట్లం గ్రామస్తులు వెంకటేశం మరియు ప్రజలు అభిమానులు కార్యకర్తల సమక్షంలో నందినమ్మ క్యాలెండర్నీ ఆవిష్కరించడం జరిగింది అని తెలియజేశారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: