సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెంలో సీనియర్ జర్నలిస్ట్ ఏ.బీ.ఎన్ రాజు మృతికి సంతాపం... సీనియర్ జర్నలిస్ట్ ఏబీఎన్ రాజు మృతదేహానికి బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ నివాళులర్పించారు.ఈసందర్భంగా మాట్లాడుతూ చిన్న వయసులోనే గుండెపోటు రావడం చాలా విచారకమైనదని ఆవేదన వ్యక్తంచేశారు.ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజుకి ఇలా జరగడం చాలా బాధాకరమైందన్నారు.రాజు మరణ వార్త పత్రిక లోకానికి తీరని లోటని అన్నారు వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ,వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు....
-----------------------
Admin