Thursday, 30 July 2026 07:33:43 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కేంద్ర మంత్రి దేవాన్ష్ చౌహాన్ సింగ్ కి వాల్మీకి కులస్థులను ఎస్టీ పునరుద్ధరణ గురించి మెమొరండం...

Date : 23 January 2023 12:47 AM Views : 636

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తిలో పర్యటన నిమిత్తం విచ్చేసిన కేంద్రమంత్రి దేవుసిన్హ్ జెసింగ్భాయ్ చౌహాన్ కి ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయల సమస్యలను వివరిస్తూ గత 65 సంవత్సరాలుగా వాల్మీకి బోయలు ఎస్టీ జాబితా నుంచి తొలగించబడిందని గిరిజన జాతి మూల పురుషులు వాల్మీకి బోయాలని , జరిగిన రాజ్యాంగ ఉల్లంఘనను గౌరవ నరేంద్ర మోడీ అధ్యక్షతన తిరిగి వాల్మీకి బోయలు ST పునరుద్దరణ కార్యక్రమం చేపట్టాలని నరేంద్ర మోడీ కర్నూలు సాక్షిగా మాకు హామీ కూడా ఇచ్చారని గుర్తు చేశారు ప్రస్తుతం వాల్మీకి బోయలు బీసీ సామాజి వర్గంలో ఉండి విద్య, ఆర్థిక రాజకీయంగా అన్ని విధాల వెనుకబడి ఉన్నారని వలసలు వెళ్లి ఇతర రాష్ట్రాలైన కర్ణాటక హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో రోడ్లు ఊడ్చుకుంటూ దుర్భర జీవితం గడుపుతున్నారని దేశంలో ఎక్కడ లేని విధంగా విభజన జరిగిందని ప్రాంతీయ వ్యాత్యాసాలు తొలగించాలని కృష్ణమూర్తి కోరారు జిల్లా యూత్ అధ్యక్షుడు ధనుంజయ వివరిస్తూ మా జిల్లాలోనే ముఖ్యంగా కర్ణాటక బార్డర్ అయిన మడకశిర, ఆదోని తదితర ప్రాంతాల నుంచి కర్ణాటక నందు మా వాల్మీకి సోదరులు సోదరీమణులు ఇచ్చిపుచ్చి వివాహాలు చేసుకున్నారని ఇతర రాష్ట్రాలలో వాల్మీకి బోయలు ఎస్టీలుగా ఎస్టీలుగా కొనసాగుతున్నారని భారత రాజ్యాంగంలో ఉన్న సమన్యాయ పాలన అమలు కావడం లేదని ఇది వాల్మీకి బోయ జాతి యువకులకు వివరించారు మీరు వాల్మీకి బోయ జాతిని ST పునరుద్ధరణ చేస్తే 40 లక్షల మంది వాల్మీకి బోయలు మీ వెంట ఉంటారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు కృష్ణమూర్తి ,శ్రీ సత్య జిల్లా యూత్ అధ్యక్షుడు ధనుంజయ , జిల్లా నాయకులు సుదర్శన్ , కదిరి హరి , నల్లమాడ రవీంద్ర , సాయి తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :