Friday, 31 July 2026 06:51:42 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గ్రామపంచాయతీ నిధులను దుర్వినియోగం...

Date : 11 September 2024 09:42 AM Views : 797

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం, గుంపెన పంచాయితీ, గుంపెన హెచ్ కాలనీ గ్రామంలో ఖాళీగా నిరూపయోగాంగా వున్న స్థలంలో కొద్దిపాటిగా నిలిచిన నీళ్లను తొలగించడానికి గ్రామంలోని ఇళ్ళ ముందు జెసిపి తో పెద్ద గోతులను, తవ్వకాలు చేశారు. పంచాయతీ సెక్రటరీ మరియు గుమస్తా వారి ఇస్తానుసారంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, గ్రామంలో చేయవలసిన అనేక అభివృద్ధి పనులను వదిలేసి, అనవసరమైన వాటిపై ప్రభుత్వ ఖజానాలను ఖర్చు పెడుతున్నారని వాపోయారు, ఇకనైనా గ్రామంలో అనేక అభివృద్ధి పనులపై దృష్టి సారించి వాటిని వేగవంతంగా చేయాలని గుంపెన పంచాయితీ గ్రామ పెద్దలు అంటున్నారు, అసలే వర్షాకాలంతో చినుకు పడితే చిత్తడిగా మారుతున్న ఈ సమయంలో గోతులు, గుంటలు చేసి స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తున్నానని అనవసరమైన వాటిపై ప్రభుత్వ ఖజానాను ఖర్చు చేస్తున్నారని, వేటిని చేయాలో వేటిని చేయకూడదో గ్రామ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని గుంపెన పంచాయితీ వాసులు అంటున్నారు, గ్రామంలో అనేక సమస్యలు ఉన్న, వాటిపై దృష్టి సారించి వాటిని ప్రణాళిక ప్రకారం త్వరగా చేస్తే బాగుంటుందని, గుంపెన పంచాయితీ వాసులు అధికారులకు విన్నపించుకుంటున్నారు, గ్రామపంచాయతీ సెక్రెటరీ తన ఇష్టానుసారం చేసే పనులకు గ్రామ ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని, ఇకనైనా ఉన్నత అధికారులు స్పందించి పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులపై దృష్టిసారించాలని గ్రామస్తులు విన్నపించుకుంటున్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: