సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సలహాదారులుగా పదవి బాధ్యతలు స్వీకరించిన షబ్బీర్ సచివాలయంలో మర్యాదపూర్వం కలిసిన కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజక వర్గం ఇంచార్జ్ పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకం కలిసి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వర్గాల అభివృద్ధి పథంలో నడిపించడానికి అనేక విషయాల్లో సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రతి ఒక్కరికి న్యాయం జరగడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మీయ అభిమానాన్ని ఒకరినొకరు చాటుకున్నారు. హార్మోన్ లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల ఆదుకుంటుందని అభివృద్ధిలో ముందుంటుందని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి అన్నారు.
-----------------------
Admin