సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం బూర్గుగూడెం గ్రామంలో గొర్రెల మందమీదకి దూసుకు వచ్చిన లారీ.. మండల పరిధిలోని బూరుగుగూడెం గ్రామంలో రోడ్డు మీద గొర్రెలు వెళుతుండగా జగదల్పూర్ నుండి విజయవాడ వెళ్తున్న లారీ గొర్రెల మంద మీదకు దూసుకు రావడంతో సుమారు 13 గొర్రెలు అక్కడి అక్కడే మృతి చెందాడంతో గొర్రెల కాపరి కన్నీరు మున్నీరుగా విలవిలాదుతున్నడు ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి పెంచుకుంటున్న గొర్రెలు చనిపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైనాడు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.....
-----------------------
Admin