సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ శ్రీ భద్రకాళి దేవాలయంలో బుకింగ్ కౌంటర్ లో నకిలి టికెట్లు విక్రయించిన ఘటన కలకలం సృష్టించింది. వ్యవహారం పై దేవాలయ ఈవో సునీత వెంటనే స్పందించి బుకింగ్ కౌంటర్ లో పనిచేస్తున్న ఉద్యోగులు శరత్, నరేందర్ లను ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు. ఈ ఘటన భద్రకాళి గుడిలో తీవ్ర చర్చ నియాంశంగా మారింది.
-----------------------
Reporter