సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వరావుపేట నియోజకవర్గం, నందుగల షాది ఖానా మరమ్మత్తుల అవసరతల కొరకు, మరియు నియోజకవర్గంలో గల ఇతర మైనార్టీ సమస్యల గురించి అశ్వరావుపేట శాసన సభ్యులు ఎమ్మెల్యే జారే ఆదినారాయణకి సమస్యల వినతి పత్రాన్ని అశ్వరావుపేట నియోజకవర్గ మైనార్టీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ సర్దార్ అందజేశారు. ఎమ్మెల్యే జారే వెంటనే స్పందించి రెండు మండలాల్లో గల షాదీఖనాల మరమ్మత్తులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. మిగిలిన మూడు మండలాల్లో షాదీఖానాల ఏర్పాటు కొరకు హామీ ఇచ్చిన జారే.
-----------------------
Admin