సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లా చెన్నారావు పేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన చిట్టె కమలయ్య తనకు ఉన్నటువంటి రెండు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో గోదావరి ప్లాంట్ సైన్స్ కంపెనీ వారి శివాజీ మొక్కలు వేశారు, కంపెనీవారు పంట ప్రదర్శన కార్యక్రమం నిర్వహించగా, గ్రామంలోని రైతులు చుట్టుపక్కల రైతులు తండోపతండాలుగా కదలివచ్చారు, పంట దిగుబడిని చూసి రైతు సంతోషపడ్డారు, ఎకరాకు సుమారు 40 కింటల్లా దిగుబడి వచ్చేలా కనిపిస్తుంది రైతు మాటల్లో ఆనందాన్ని కనపరిచారు
-----------------------
Reporter