సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : మాలమహానాడు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడిలో భాగంగా ముందస్తు మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్, ఉపాధ్యక్షులు పెరుమాండ్ల రవిని పోలీసులు అరెస్ట్ చేసి నర్సంపేట పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇలాంటి అక్రమ అరెస్ట్ లతో మాలమహానాడు ఉద్యమాన్ని ఆపలేరని మాలలకు కేటాయించిన రోస్టర్ పాయింట్ 22 వాళ్ళ మాల విద్యార్థులకు తీవ్రని అన్యాయం జరుగుతుందని వెంటనే రోస్టర్ పాయింట్ 22 నుండి 16 కి తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు...
-----------------------
Admin