Friday, 31 July 2026 04:50:20 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు రైతు భరోసా ఆత్మీయ భరోసా ఇవి నిరంతర ప్రక్రియ...

Date : 21 January 2025 10:29 AM Views : 582

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ టౌన్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాలుగు ప్రభుత్వ పథకాలు జనవరి 26 నుంచి అమలు చేస్తామని మిర్యాలగూడ ఎమ్మార్వో హరిబాబు తెలిపారు మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు అప్లికేషన్స్ 75,500 వచ్చినాయి వీటిని గ్రామసభల ద్వారా లబ్ధిదారు ఎంపిక జరుగుతుంది మొదటి విడత లో వికలాంగులకు ప్రాథమిక ఉంటుంది అని తెలిపారు అలాగే రేషన్ కార్డులు కూడా గ్రామ సభ ద్వారా ఎన్నిక చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు నియోజకవర్గంలో 10300 మంది అప్లై చేసుకున్నారని హరిబాబు తెలిపారు ఆత్మీయ భరోసా కింద పనికి ఆహారం పథకం కింద జాబ్ కార్డు ఉండి 20 రోజులు పని చేసిన వాళ్ళు వ్యవసాయ భూము లేని వాళ్ళు అర్హతలుగా భావిస్తారు రైతు భరోసా అగ్రికల్చర్ ఆఫీసర్ రెవిన్యూ ఆఫీసర్ ఇద్దరు కలిసి గ్రామాలలో తిరిగి ఎంక్వయిరీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో వేములపల్లి ఎమ్మార్వో పుష్పలత , మిర్యాలగూడ ఎంపీడీవో శేషగిరి శర్మ మాడుగుల పల్లి ఎమ్మార్వో సురేష్ కుమార్, దామరచర్ల ఎమ్మార్వో జోహార్ బాబు మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ ఆర్ ఐ శ్యాంసుందర్, రామకృష్ణ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: