సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : ఆత్మకూరు మండలంలోని కటక్షపూర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు శ్రీరామ్ శెట్టి సుమన్ తండ్రి నరసింహ రాములు మృతిచెందగా వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు జిల్లా పార్టిలైజర్స్ అసోసియేషన్ ఆర్గనైజర్స్ సెక్రెటరీ గోలి రాజేందర్ రెడ్డి ఆత్మకూరు మండలం ఫర్టిలైజర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవితేజ వర్షం కుమార్ రాము సూర్య ప్రకాష్ రజినీకాంత్ రాజ్ కుమార్ శ్రావణ్ జూపాక భాస్కర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin