Saturday, 01 August 2026 05:35:06 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మఠంపల్లి మండల కేంద్రంలో రెడ్డి పరివార్ నూతన కమిటీ ...

Date : 18 May 2023 01:10 AM Views : 445

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండల కేంద్రంలో రెడ్డి పరివార్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా గాయం రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి గా మిర్యాల పుల్లారెడ్డి ని నియామకం చేశారు.గౌరవ సలదారులు గాయం చంద్రారెడ్డి, మోదుగు రాంరెడ్డి, ఎలక అప్పిరెడ్డి, గాయం మన్మథరెడ్డి,తాటికొండ వెంకట రెడ్డి ఉపాధ్యక్షులుగా నామిరెడ్డి సుధాకర్ రెడ్డి, రాగిరెడ్డి మోహన్ రెడ్డి, పశ్య రవిందర్ రెడ్డి, కొండేటి శ్రీనివాస్ రెడ్డి కోశాధికారిగా మన్నెం సీతారాంరెడ్డి లు ఎన్నికయ్యారు. ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షులు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో కమ్యూనిటి పంక్షన్ హాల్ తో బాటు నిరుపేద కుటుంబాల విద్యార్థులకు విద్య కు తమవంతు సహాయం చేయడానికి ముందుకు వస్తామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి, మన్నెం శేషిరెడ్డి, మన్నెం రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: