Friday, 31 July 2026 04:48:56 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఓ డి సి చేపల చెరువు సొసైటీ ప్రెసిడెంట్ గా తలారి కృష్ణ మూర్తి...

Date : 07 May 2023 11:47 PM Views : 924

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో చేపల చెరువు సొసైటీ ప్రెసిడెంట్ గా (పరిగి) తలారి కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. *చేపల చెరువు సొసైటీ సభ్యులు మందోజి ఆరిఫ్ ఖాన్ ఎన్నికల అధికారిగా *నిర్వహించి .ఓబులదేవర చెరువు చేపల చెరువు సొసైటీ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది .సెక్రటరీగా బావసావపల్లికి చెందిన ఎస్ భాషు , వైస్ ప్రెసిడెంట్ గా ఎన్ నరసయ్య 6 మంది డైరెక్టర్లను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు రామచంద్ర, నరసింహులు, అబ్దుల్ ,అంజినప్ప, నాగేశ్వర, పారేసి అంజన్నప్ప తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :