Thursday, 30 July 2026 11:26:49 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ నేత, ప్రముఖ న్యాయవాది వి వి. సుధాకర్ రావు గారు ఆధ్వర్యంలో పసుపులేటి వీరబాబు గారిని ఘనంగా సన్మానించడం జరిగింది...

Date : 22 July 2025 07:42 PM Views : 402

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : కాంగ్రెస్ పార్టీ యువ నేత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారిని సీనియర్ కాంగ్రెస్ నేత ప్రముఖ న్యాయవాది V V సుధాకర్ రావు గారు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది... ఈ సందర్భంగా సుధాకర్ రావు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పార్టీ కోసం కష్టపడ్డా ప్రతి కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని చిన్న వయసులోనే అత్యంత బాధ్యతయుతమైనటువంటి పదవి స్వీకరించిన వీరబాబుగారు భవిష్యత్తులో పార్టీ పరంగా ఇంకా అత్యున్నతమైనటువంటి పదవులు స్వీకరించాలని సుధాకర్ రావు గారు కొనియాడారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ యాసా యుగంధర్ గారు కొత్తగూడెం బార్ అసోసియేషన్ స్పోర్ట్స్ సెక్రటరీ ఉప్పు అరుణ్ గారు అడపాల మహాలక్ష్మి గారు యాస మౌనిక గారు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: