సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ములకలపల్లి మండలంలోని నిరుపేద గిరిజన ప్రజలకు సొంత ఇల్లు లేని వారికీ పూరి గుడిసెలో నిలిచేటువంటి నిరుపేద ప్రజలకు ఇల్లు నిర్మించుకొనుటకు ప్రభుత్వం వారు ఐదు లక్షలు రూపాయలు మంజూరు చేయాలని కేంద్ర మంత్రివర్యులు రాందాస్ అటవాలే. ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్ మద్దిశెట్టి శామ్యూల్. ఆధ్వర్యంలో ములకలపల్లి మండల డిప్యూటీ తాసిల్దార్ కు దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్పిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కేసుపాక నరసింహారావు కీసర కోటేశ్వరరావు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin