Thursday, 30 July 2026 08:59:54 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కళ్ళ కలకకు మందులు పంచండి... - బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె బాబయ్య

Date : 10 August 2023 08:42 AM Views : 436

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : కళ్ళ కలక సీజన్ మొదలైందని షాద్ నగ ర్ నియోజక వర్గంలో కళ్ళ కలక వ్యాధితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం కళ్ళ కలక మందులను ఇళ్ల వద్ద ఉచితంగా పంపిణీ చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, షాద్ నగర్ సీనియర్ నేత అందే బాబయ్య అన్నారు. అందె బాబయ్య బుధవారం జరిగిన షాద్ నగర్ మీడియా సమావేశానికి కళ్ళ కలకతో బాధపడుతూ వచ్చారు. ఇలా బాధపడుతూ వచ్చినందుకు మీడియా ప్రతినిధులు అనవసరంగా ఇంత దూరం ఆరోగ్యం బాగా లేకపోతే ఎందుకు వచ్చారు అంటూ ప్రశ్నించారు. పైగా కళ్ళకలక అంటువ్యాధి అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా కల్లకలక మంచిదేనంటు బాబయ్య చెప్పుకొచ్చారు. ఒకసారి వచ్చి పోతే మొత్తం కళ్ళ ఇన్ఫెక్షన్స్ వెళ్లిపోతాయని చెబుతూనే ఇది నియోజకవర్గంలో తీవ్రంగా ఉందని అందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేయాలని బాబయ్య డిమాండ్ చేయడంతో అక్కడ మీడియా ప్రతినిధులు, బిజెపి నాయకులు నవ్వుకున్నారు. కళ్ళ కలక ఇబ్బందులు తన స్వీయానుభవం వ్యక్తం చేయడం వరకు బాగానే ఉన్నప్పటికీ ప్రజలందరికీ కలక వస్తుందని అందరికీ మందులు ఉచితంగా పంపిణీ చేయాలంటూ చెప్పడం గమనార్హం.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: