సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : నల్గొండ జిల్లా ఎస్పీ ఆదేశాలతో మిర్యాలగూడ డీఎస్పీ సూచన మేరకు శుక్రవారం సాయంత్రం మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా కేంద్రం నుండి వచ్చిన ప్రత్యేక నార్కోటిక్స్ డ్రగ్ స్నైపర్ డాగ్ (జాగిలం) తో కలిసి అనుమానాస్పద ప్రాంతాలలో మరియు ఆర్టీసీ బస్టాండ్, లాడ్జి,వాహనాల తనిఖి లు చేయడం జరిగింది. ఇందులో సీఐ నాగార్జున యస్.ఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
-----------------------
Admin