సర్కార్ టీవీ న్యూస్ / మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : బహుజన కులాల ఐక్య కార్యాచరనే మహనీయుల ఉత్సవ కమిటీ ఏర్పాటు... మహానియులకు కులం లేదు మతం లేదు. మహనీయులు కొందరివారు కాదు అందరి వారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా మహనీయుల ఉత్సవ కమిటీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.ఉత్సవ కమిటీ అధ్యకులుగా మండల సురేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ మేరకు బుధవారం జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ని చంద్ర పూరి కాలనీ లో గళ అంబేద్కర్ భవనంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తో పాటు వివిధ సంఘాల తో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు మహనీయుల ఉత్సవ కమిటీ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది సలహాదారులుగా కారింగుల శంకర్ గౌడ్, కల్లేపల్లి సదానంద్, కూతాడి శ్రీనివాస్, మేకల అయ్యప్ప, సత్యం వంశరాజ్, తురుగొండ రామన్న, ఆలూరి రాజశేఖర్, శివ బాబు, షేక్షావలి, ప్రవీణ్ సిపిఐ ఎంఎల్, పానుగంటి బాబు గార్లను నియమించడం జరిగింది అధ్యక్షులుగా మండల సురేందర్ గారిని నియమించడం జరిగింది ఉపాధ్యక్షులుగా దామల ప్రభాకర్ రావు, బిర్రు యాకస్వామి,కన్నయ్య రాజ్,వేణు మేరు, కొయ్యడ వెంకటేష్, బెల్లం ఐలయ్య, కారంగుల రాజు గౌడ్, ఎండి పాషా, మియా పోచయ్య పద్మశాలి, చాగంటి వెంకటేష్, రమేష్ చారి, కూతాడి రవీందర్,కూతడి మహేష్, కృష్ణ మున్నూరు, బోడ రవీందర్ నాయక్ ను నియమించడం జరిగింది. జనరల్ సెక్రెటరీగా మొగిలి పాక పరుషరాములు ని నియమించడం జరిగింది. కోశాధికారిగా ఎర్రగుడ్ల వెంకటేశ్వర్ ని నియమించడం జరిగింది. కార్యదర్శులుగా అల్లూరి సావిత్రి, పాకాల డానియల్, యాదగిరి యాదవ్, శివ ఎంఆర్పిఎస్, మేడ స్వామి, ఎండి మతిన్, బిరు ఎల్ల స్వామి, గండి శ్రీనివాస్, రాములు నాయి బ్రాహ్మణ, సింగన్న బాలరాజు, మారోజు రమేష్ చారి, మోతే భద్రయ్య, ఎం పుణ్యవతి నీ నియమించడం జరిగింది. సహాయ కార్యదర్శులుగా జడల చంద్రశేఖర్, పోలాసు సాయికుమార్, బిక్షపతి రజక, వనజాక్షి, శంకర్ శాలివాహన, వెంకటాద్రి ను నియమించడం జరిగింది. మీడియా ప్రతినిధులుగా కొన్నే వేణు, జంగిడి శ్రీనివాస్, అహ్మద్ పాషా, నర్ర మహేష్, అధికార ప్రతినిధులుగా తూటి శ్రీనివాస్, బోల్ల పద్మారావు ముదిరాజ్, కూతాడి ముఖేష్, మల్లెపూల శ్రీకాంత్, ఆనంద్ పాస్టర్, నాగరాజు, కాయిత రాజు యాదవ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా గద్దల బాబు, మబ్బు అంజయ్య, సుంచు బిక్షపతి, ఎండి మోహినిద్దీన్, శ్రీకాంత్ వడ్డెర, వెంకటేష్ వంశరాజ్, హెచ్ మమత, బి శ్రీనివాస్, వాసంశెట్టి శ్రీనివాస్, మల్లెపాక మల్లేష్ గార్లను నియమించడం జరిగింది.
-----------------------
Admin