సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండల కేంద్రంలో మదర్ తెరిసా స్కూల్ ముందర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది, స్కూటీని ఢీకొన్న లారీ ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు మరొకరు స్వల్ప గాయాలతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి పంపించడం జరిగింది మృతుడు నిర్మల్ సోఫి నగర్ కు చెందిన రఘు గౌడ్ గుర్తించారు కేసు నమోదు చేస్తూ పూర్తి వివరాలు కొరకు దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్సై గోపి తెలిపారు.
-----------------------
Admin