Friday, 31 July 2026 10:43:53 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బూర్గంపహాడ్ నూతన ఎస్ ఐ లను సన్మానించిన బూర్గంపహాడ్ మండల కాంగ్రెస్ నాయకులు...

Date : 04 August 2023 09:53 AM Views : 610

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహాడ్ ఠానా నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన రాజ్ కుమార్ గారిని మరియు అడిషనల్ ఎస్ ఐ నాగబిక్షం గారిని మర్యాదపూర్వకంగా బూర్గంపహాడ్ మండల కాంగ్రెస్ నాయకులు శాలువాతో సత్కరించి పూలబొకే అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బూర్గంపహాడ్ మండల ప్రధాన కార్యదర్శి మందా నాగరాజు, పినపాక నియోజకవర్గం బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పూలపెళ్లి సుధాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు దాసరి సాంబ మండల మహిళా అధ్యక్షురాలు భూక్య సుగుణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోలుకొండ ప్రభాకర్ ఎం లక్ష్మణ్ కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని నూతన ఎస్ఐలకు శుభాకాంక్షలు తెలియజేశారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :