Thursday, 30 July 2026 11:53:05 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సాయం చేయడానికి ఉండాలసింది డబ్బు కాదు మంచి మనసు...

Date : 27 August 2023 06:46 AM Views : 411

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : డిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని మదర్ తెరిసా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు . ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు మాట్లాడుతూ మదర్ తెరిసా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశం కాని దేశం వచ్చి తల్లి, తండ్రి లేని అభాగ్యులను అక్కున చేర్చుకుని చేరదీసి కన్న తల్లి లాగా సేవ చేసిన మదర్ తెరిసా భారతరత్న అవార్డు గ్రహీత భారతదేశం లోని కలకత్తా నగరం లో మురికివాడలలో ఎంతో మంది అనాధ పిల్లలకు చదువు చెప్పడంతో పాటు అదేవిధంగా వికలాంగులకు,రోగులకు, కుష్టు వ్యాధి వ్యాధిగ్రస్తులకు సేవ చేశారు "ప్రార్థించే పెదవుల కన్నా!.. సాయం చేసే చేతులు మిన్న! అని నినాదం చాటి చెప్పిన మానవతా మూర్తి భారతరత్న గ్రహీత మదర్ తెరిసా ప్రేమ శాంతిని దేశంలో నెలకొల్పింది. ఈ ప్రపంచంలో ఐకమత్యానికి దారి చూపగలిగేది కేవలం పవిత్రమైన ప్రేమ అంటూ ఎంతో మంది అనాధలకు అక్కున చేర్చుకొని ప్రేమను పంచిన మదర్ తెరిసా జయంతి సందర్భంగా డిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవత గుణం గల ప్రేమను పంచ శాంతి మూర్తికి ఇవే మా ఘననివాళులు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న ట్రస్ట్ సభ్యులు .PNR టైలర్ పాశం నరసింహారావు పొదిల తిరపతి రెడపగు రాజేష్ ములకలపల్లి నరేష్ మాడుగుల దశరథ అరవింద్ రాజు పత్తిపాటి ఇట్టి మల్ల శీను పిట్టల బాలు తదితరులు పాల్గొనడం జరిగింది

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :