సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా BRS పార్టీ,నర్సంపేట నియోజకవర్గం లోని అన్ని మండలాలకు ఎన్నికల పరిశీలకులను నియమిస్తున్నా ము.. మండల ఎన్నికల కమిటీలను , మండల పార్టీ అధ్యక్షులను, మండల మరియు గ్రామా కమిటీలను సమన్వయపరుస్తూ పార్టీ విజయానికి కృషి చేస్తారు.. మండలాల వారిగా ఎన్నికల పరిశీలకులు... 1) చెన్నారావుపేట మండలం గుగూలోత్ రామస్వామినాయక్ 2)నెక్కొండ మండలం రాయిడి రవీందర్ రెడ్డి 3)ఖానాపురం మండలం నల్లా మనోహర్ రెడ్డి 4) నర్సంపేట రూరల్ మండలం నామాల సత్యనారాయణ 5)నల్లబెల్లి మండలం మునిగల వెంకట్ రెడ్డి 6) దుగ్గొండి మండలం నాగేల్లి వెంకటనారాయణ గౌడ్, మండలాల వారిగా ఎన్నికల పరిశీలకులుగా మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి వీరందరిని నియమించారు
-----------------------
Admin