Saturday, 01 August 2026 01:40:09 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మోదీ రాకను నిరసిస్తూ న్యాయవాదుల నిరసన ప్రదర్శన....

Date : 11 November 2022 11:10 PM Views : 652

సర్కార్ టీవీ న్యూస్ / పెద్దపల్లి జిల్లా : ప్రధాని మోదీ రాష్ట్రానికి రాక సందర్భంగా అఖిలభారత న్యాయవాదుల సంఘం( ఐలు), భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఖని మున్సిఫ్ కోర్టు కాంప్లెక్స్ వద్ద న్యాయవాదులు నిరసన చేపట్టారు. న్యాయవాదులకు వృత్తిపరంగా ఇబ్బందులకు గురిచేస్తున్న 41 A ను రద్దు చేయాలని, విదేశీ న్యాయ వాదులను భారత్‌లోకి అనుమతించరాదని డిమాండ్‌ చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలు జాతీయ కౌన్సిల్ సభ్యురాలు చందాల శైలజ, బీఆర్ఎస్ లీగల్ సెల్ బాధ్యులు జవ్వాజి శ్రీనివాసు మాట్లాడారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించవద్దని, రాజీవ్ రహదారిని ఆరు లైన్లు గా మార్చి జాతీయ రహదారిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రామగుండం నుంచి మణుగూరు వరకు రైల్వేలైను ఏర్పాటు చేయాలని, సింగరేణి ఆర్ఎఫ్ సీఎల్, ఎన్టీపీసీలోని ప్రైవేటు కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.న్యాయవాదులు గోషిక ప్రకాష్, ఎరుకల ప్రదీప్ కుమార్, మురళి, నూతి సురేష్ కుమార్ పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :