Saturday, 01 August 2026 12:00:56 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బీసీ లకు ఇచ్చే లక్షలో కూడా వివక్ష ఎందుకు బీసీలను మోసం చేస్తున్న బి.ఆర్.యస్ ప్రభుత్వం...

Date : 20 August 2023 12:05 AM Views : 417

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : నేరేడుచర్ల మున్సిపాలిటీ కేంద్రం నందు బహుజన్ సమాజ్ పార్టీ పట్టణ అధ్యక్షులు కర్రీ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో బీసి లోన్ లలో అన్ని అధికార పార్టీ నాయకులకే కేటాయించడం విషయమై మున్సిపాలిటీ కేంద్రం నందు నిరసన కార్యక్రమం చేపట్టారు .ఈ కార్యక్రమం లో బహుజన్ సమాజ్ పార్టీ సూర్యాపేట జిల్లా ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్ మాట్లాడుతూ బీసీ లకు ఇచ్చే లక్షలో కూడా వివక్ష ఎందుకు అని, బీసీలను బి.ఆర్.యస్ ప్రభుత్వం మోసం చేస్తుంది అని అర్హులైన నిరుపేద కులవృతులు చేసుకునే వారికి ఇవ్వకుండా మొత్తానికి మొత్తం బి.ఆర్.యస్ పార్టీ నాయకులకు ఇవ్వడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు బీసీ బంధు, దళిత బంధు పథకాలతో ప్రజలను మోసం చేయొద్దు అని వెంటనే స్థానిక ఎమ్మెల్యే స్పందంచి అర్హులైన వారికి కేటాయించాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గ ఇంచార్జి కొండమిది నర్సింహా రావు,నియోజకవర్గ ఉపాధ్యక్షలు జీలకర్ర రామస్వామి,మండల అధ్యక్షులు తకెళ్ళ నాగార్జున, అమరవరపు వెంకటేశ్వర్లు, గోవర్ధన్ యాదవ్, నవీన్ కుమార్, సోషల్ మీడియా విరాంజనేయులు, స్వరూప్ రావు,బొజ్జా పవన్ కుమార్, సిరికొండ విజయలక్ష్మి, నకిరేకంటి మౌనిక, వంగోజు శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: