Friday, 31 July 2026 03:36:46 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

1/70 యాక్ట్ కు విరుద్ధంగా ఏజెన్సీ భూములలో నడుస్తున్న ఇటుకల బట్టిలు...

Date : 16 December 2022 12:46 AM Views : 734

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేట మండలంలో కొందరు దళారులు ఇటుకల బట్టిలు అనుమతులు లేకుండా ఏర్పర్చి లేబర్ చట్టాలను తుంగలో తొక్కుందే కాక ఏజెన్సీ ఏరియాలో 1/70 యాక్ట్ ను కూడా లెక్కచేయకుండా చట్టాలకు విరుద్ధంగా నడుస్తూ ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులుకు పాల్పడుతున్నారు. దమ్మపేట మండలంలో గత కొంతకాలంగా అనుమతులు లేకుండా నడిపిస్తున్న ఇటుకలు బట్టీలు పై సంబంధిత అధికారులు వారి వంక చూడకపోవటంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి సంబంధిత అధికారులు ఇకనైనా చట్టపరమైన చర్యలు తీసుకొని అనుమతులు లేని ఇటుకు బట్టి యజమానియాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఏజెన్సీ ఏరియాలో 170 యాక్టు విరుద్ధంగా ఏజెన్సీ భూములను లీజుకు తీసుకొని వాటి నుండి అక్రమంగా మట్టిని తోలుతూ తోలుతూ గుట్టలు పేర్చుకొని నిల్వలో ఉంచుతున్నారు దీని పై మైనింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి రావలసిన ఆదాయాన్ని గండి కొట్టకుండా ఇకనైనా మైనింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఇటుకల బట్టిలలో చేసే కార్మికులకు లేబరు అనుమతులు ఉన్నాయా అంటే నా వద్ద అవేమీ ఉండవు నన్ను అడిగే వారు లేరంటూ జవాబు ఇచ్చారు ఇకనైనా లేబర్ అధికారులు స్పందించి లేబర్ అనుమతులు లేని ఇటికలు బట్టీలపై చట్టపరిమ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఇటుకల బట్టీలు జాతీయ రహదారుల పక్కనే ఏర్పరిచి వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తూ ఆ ఇటుకల కాల్చేటప్పుడు వచ్చే పొగ వాహనదారుల ప్రాణాలతో చలగాటమాడుతున్నారనీ ప్రజలు వాపోతున్నారు ఈ విషయంపై దమ్మపేట తాసిల్దారును వివరణ కోరగా మనించు ఎటువంటి అనుమతులు జరగలేదు అన్నారు. ఈ విషయంపై ఆ గ్రామమైన మందలపల్లి గ్రామ పంచాయితీ కార్యదర్శి వివరణ కోరగా మా పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు మేము ఇవ్వలేదు తెలపడం జరిగినది. ఈ విషయంపై ఇటుకల బట్టీల చుట్టుపక్కన ప్రాంతాల ప్రజలు రాష్ట్ర జాతీయ రహదారిపై ఆందోళన చేపడుతామని హెచ్చరించడం జరిగినది...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :