సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దివ్యాంగుల పెళ్లికి చేయూత.... కొత్తగూడెం పట్టణంలోని 31 వ వార్డు వైర్టర్ బస్తి గొల్లగూడెం నందు ఇద్దరు దివ్యాంగులకు పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వివాహానికి 24 వ వార్డు కౌన్సిలర్ బాలశెట్టి సత్యభామ హాజరయ్యారు. సుమారు 500 మందికి పైగా హాజరైన ఈ వివాహానికి మధ్యాహ్నం విందు కౌన్సిలర్ సత్యభామ ఏర్పాటు చేశారు. నవ వధువు వరులు దళితులు కావడంతో వారికి దళిత బంధు వస్తే ఆర్థికంగా చేయూత అవుతుందని భావించారు. ప్రభుత్వం ఇలాంటి వారికి దళిత బంధు ఇస్తే బాగుంటుంది అని అన్నారు....
-----------------------
Admin