Thursday, 30 July 2026 02:19:52 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

లయన్స్ క్లబ్ ఆఫ్ షాద్ నగర్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో అన్నప్రసాదం...

Date : 31 July 2023 06:17 AM Views : 478

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : లయన్స్ క్లబ్ ఆఫ్ షాద్ నగర్ స్టార్స్ వారి ఆధ్వర్యంలో స్టార్స్ ప్రధాన కార్యదర్శి మల్చలం మురళి అధ్యక్షతన ఆదివారం రోజు ఇంటర్నేషనల్ డైరెక్టర్ లైన్ డాక్టర్ బాబురావు జన్మదినం పురస్కరించుకొని వారి సహాయ సహకారంతో షాద్ నగర్ మున్సిపల్ అయ్యప్ప కాలనీలో నవోదయ వృద్ధాశ్రమంలో ఉంటున్న వృద్ధులకు అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమంలో స్టార్స్ సభ్యులు లయన్ మంచిరేవుల సాయి కృష్ణ, లయన్ జి నారాయణ, లయన్ రఘునాథ్ యాదవ్, జి రమేష్, క్లబ్ ట్రెజరర్ మంచిరేవుల అశోక్, శ్రీపాల్ రెడ్డి, శివ, పాండయ్య, లయన్ పాండురంగ రెడ్డి, నవోదయ ఆశ్రమ నిర్వాహకులు పాల్గొని విజయవంతం చేసినారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :