Thursday, 30 July 2026 12:35:43 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రజా తీర్పును గౌరవిస్తాం షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్

Date : 06 December 2023 01:35 AM Views : 276

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ప్రజాస్వామ్య దేశంలో ప్రజల తీర్పే అంతిమమని, ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. మంగళవారం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలన్నాక గెలుపోటములు సహజమని, కార్యకర్తలు నాయకులు ఎవరు అదైర్య పడవద్దన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందెందుకు అధికార పక్షానికి ఎప్పుడు సహకరిస్తామన్నారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేయవచ్చునన్నారు. రెండుసార్లు తనను గెలిపించి షాద్ నగర్ అభివృద్ధికీ సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ వివిధ రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలా ఆప్యాయంగా ఆదరించారని గుర్తు చేశారు. కార్యకర్తలు నాయకులు సంయమనంతో ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, సీనియర్ నాయకులు వంకాయల నారాయణ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం, నవీన్ రెడ్డి, కడెంపల్లి శ్రీనివాస్, దేవేందర్ యాదవ్, రామకృష్ణ, అడ్డు, లక్ష్మీనారాయణ గౌడ్, మురళిదర్ రెడ్డి తోపాటు పలువురు నాయకులు ఉన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :