Thursday, 30 July 2026 11:27:01 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అర్హులైన లబ్ధిదారులని ఎంపిక చేయాలి..!

Date : 22 January 2025 10:17 AM Views : 580

సర్కార్ టీవీ న్యూస్ / ఆదిలాబాద్ జిల్లా : ఈ సమాజంలో చిట్టా చివరి వరుసలో ఉన్న పెద వాళ్లు కు మొదటి ప్రాధాన్యతగా వారికి సంక్షేమ పథకాలు అందాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారుఅన్నారు మంగళవారం రవీంద్ర నగర్ లో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రధానమంత్రి ఆవాస్ యోజన.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమంగానే కింద ప్రభుత్వం సాయమైనా రాష్ట్ర ప్రభుత్వం సహాయమైనా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందాలన్నారు. చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయని.. కాంగ్రెస్ కు ఓటు వేస్తే బిజెపి ఎమ్మెల్యే గెలిచారని... టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ఆ ఎమ్మెల్యే ఓడిపోయాడు ప్రభుత్వం లేదని.. ఆలోచనలు ఉన్నాయన్నారు. ఎన్నికల సమయంలో పార్టీలు, పార్టీల గుర్తులు బిజెపి పార్టీ ఎమ్మెల్యే ఎన్నికైన మాత్రమా బిజెపికి చెందిన వారికే లబ్ధి చేకూరుతుందని అనుకోవద్దన్నారు . కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లకి లబ్ధి జరగాలంటే కుదరదు. ఈ సమాజంలో అత్యంత పేదరికంలో ఉన్న వారికి మొదటగా ప్రాధాన్యం ఇచ్చి సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అది పార్టీ ప్రభుత్వం కాదు . ప్రభుత్వం అనేది ప్రజలది.. ప్రజలతోనే ఎన్నుకున్నటువంటి ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉన్నంత మాత్రాన బిజెపి బిజెపి వల్లది కాదన్నారు. ఎవరైతే లబ్ధిదారు దరఖాస్తు చేసుకుంటారు.... నాకు ఇల్లు ఇప్పించండి రూ. 50 వేలు ఇస్తాను అటువంటి ఆలోచన ఈ లబ్ధిదారికి రావద్దు అన్నారు. ఈ ఆలోచన విరమించుకోవాలన్నారు. ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడితే ఇబ్బందులు ఉన్నారన్నారు. రేషన్ కార్డు గా వచ్చు, ఇందిరమ్మ ఇల్లే కావచ్చు, మీగత పథకాలే కావచ్చు అర్హులైన లబ్ధిదారులను కానటువంటి పేదవాళ్లకు గుర్తించాలన్నారు. కార్యక్రమంలో . అదనపు కలెక్టర్ శ్యామల దేవి గారు మున్సిపల్ కమిషనర్ రాజు. నాయకులు లాలా మున్నా జోగురవి తదితరులు ఉన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: