Friday, 31 July 2026 12:04:24 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పేదల అసైన్డ్ భూములను గుంజుకుంటున్న కేసీఆర్ సర్కార్... - నవ జనశక్తి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మనోజ్ శంకర నెల్లూరు.

Date : 13 September 2023 08:25 AM Views : 461

సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : హన్మకొండ ప్రెస్ క్లబ్ : పేదల అసైన్డ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం గుంజుకుని, వెంచర్లకు అమ్మేస్తుందని, నవ జనశక్తి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మనోజ్ శంకర నెల్లూరు జాతీయ కార్యదర్శి ఇసంపెల్లి వేణు భాస్కరన్ విమర్శించారు. అదే తరహాలో ఖానాపూర్ కోకాపేట భూములను లక్షల కోట్ల రూపాయలకు అమ్మేసిందన్నారు. హనుమకొండ ప్రెస్ క్లబ్ లో నవ జనశక్తి కాంగ్రెస్ అధ్యక్షరాలు జన్ను ప్రమీల బింగి సుధాకర్ k. సురేష్ కలిసి వారు విలేకర్ల తో మాట్లాడారు. మోడి కార్పొరేట్లకు ఉపయోగపడుతున్నాడని, పేదలను పట్టించుకోవడం లేదన్నారు విమర్శించారు. ఎకరాలకు రూ.100 కోట్లకు అమ్మే పరిస్థితి వచ్చిందన్నారు. భవిష్యత్తులో పేదలు పుట్ పాత్ మీద పడుకునే పరిస్థితి వస్తుందన్నారు. పేద వాడికి ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ నవ జనశక్తి కాంగ్రెస్ ఉంటుందని, అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖ రావు మల్టీ నేషనల్ కంపెనీకి రెండు వేల ఎకరాల అసైన్డ్ భూములను అప్పజెప్పిందన్నారు. నవ జనశక్తి కాంగ్రెస్ 40 ఎమ్మెల్యే సీట్లకు పోటీ..... తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నవ జనశక్తి కాంగ్రెస్ 40 ఎమ్మెల్యే సీట్లకు అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు జాతీయ కార్యదర్శి ఇసంపెల్లి వేణు భాస్కరన్ మీడియాకు తెలిపారు. వర్ధన్నపేట: ఇసంపెల్లి వేణు భాస్కరన్. పరకాల: జన్ను ప్రమీల. బెల్లంపెల్లి: చైతన్య . వరంగల్ తూర్పు: కోలగాని. సురేష్. మిగతా అసెంబ్లీ సీట్లను హైదరాబాద్ ఆఫీసులో ప్రకటిస్తామన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :