సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయ్ పెట్ గ్రామంలో సోమవారం భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్య క్రమంలో గ్రామ పెద్దలు యువకులు డాక్టర్ అంబేద్కర్ సంఘం యొక్క సభ్యులు పాల్గొన్నారు
-----------------------
Reporter