Wednesday, 17 June 2026 06:09:21 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

బీజేపీ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు...

Date : 27 January 2023 01:20 AM Views : 640

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం నగరంలోని జాతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా బీజేపీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనము అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రములు ఎందరో సమరయోధుల ఆత్మార్పణ ఫలమన్నారు ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉపయోగించుకొని ప్రజలందరూ శాంతి సౌబ్రాతృ త్వాలతో జీవిస్తూ దేశ అభివృద్ధికి పాటుపడాలని కోరారు కార్యక్రమంలో నాయకులు విద్యాసాగర్ రావు శ్యామ్ రాథోడ్ రుద్ర ప్రదీప్ మంద సరస్వతి అనిత దేవకి వాసు రావు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :