Saturday, 13 June 2026 12:47:37 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి... - గరిడేపల్లి ఎస్ఐ

Date : 25 September 2023 01:03 AM Views : 183

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని గరిడేపల్లి ఎస్సై వెంకటరెడ్డి అన్నారు. గరిడేపల్లి మండలం గానుగబండ, అప్పన్నపేట గ్రామాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎస్సై పాల్గొని విగ్నేశ్వరుని దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు .ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అన్నీ శుభాలకు,కార్యాలకు ఆరంభ సూచికైన ఆరాధ్య దైవమైన అది దైవం గణనాధుడి దీవెనలతో పాడి పంటలు,ప్రకృతి మరింత అభివృద్ధి మరియు శుభకారంగా ఉండాలని ఆయన అన్నారు.గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను మండపాల నిర్వాహకులు పూర్తి బాధ్యత వహిస్తూ ఎలాంటి అగైత్యాలు తగాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకొని శాంతియుత వాతావరణం లో భక్తిశ్రద్ధలతో పోలీసుల ఆదేశాలను పాటించి గణేష్ నవరాత్రి ఉత్సవాలలను నిర్వహించుకొని భక్తిశ్రద్ధలను చాటుకోవాలని ఆదేశించారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :