సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : వర్ధన్నపేట నియోజకవర్గం ఐనవోలు మండలం కొండపర్తి, నర్సింహులాగూడెం గ్రామాలకు చెందిన 5గురు, మరియు గ్రేటర్ వరంగల్ 65వ డివిజన్ పరిధిలోని సుబ్బయ్యపల్లి గ్రామానికి చెందిన పుట్ట రాహుల్ 94వేల రూపాయలు, రాజమణి 28వేల ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 4లక్షల 32వేల విలువగల చెక్కులను స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగినది....
-----------------------
Admin