Friday, 31 July 2026 12:37:07 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నందిగామ మండలం తాళ్లగూడ గ్రామంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం...

Date : 31 October 2023 04:31 AM Views : 370

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా వీర్లపల్లి శంకర్ ను ఎమ్మెల్యే చేసే వరకు తమ ప్రచారం ఆగబోదని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండల పరిధిలోని తాళ్లగూడ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జడ్పీటీసి శ్యామ్ సుందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్, దంగు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సభ్యులు అందరూ పాల్గొన్నారు. మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక్కసారి ఆలోచించండి అమ్మ మనకు మోసం చేసిన కేసీఆర్ కు ఓటేద్దామ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి వేద్దామా పెద్దమ్మ ఈ దుర్మార్గమైన కేసీఆర్ పాలనను అంతం చేసి మన షాద్ నగర్ నియోజకవర్గ అన్ని గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం అని అన్నారు.. ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. తాళ్లగూడ ప్రజలందరికీ ఒకటే మాట తల్లి గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి మంచి చేసిన కాంగ్రెస్ పార్టీ గెలిపించాలి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు అన్ని అందిస్తానని అన్నారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. అమ్మ, తల్లి, అందరూ ఒక్కసారి ఆలోచించండి నా సోదరుడు శంకర్ న్యాయం ధర్మం ఉన్న వ్యక్తి, ఇప్పటివరకు మస్తు మొసపోయినము మనం ఒక ఉద్యోగం ఇయ్యాకపై, రుణమాఫీ ఇయ్యాకపై, డబల్ బెడ్రూం ఇల్లు ఇయ్యాకపై, ఇలాంటి ఎన్నో మాయమాటలు చెప్పి మోసం చేసిన పార్టీ బిఅరెస్ కు బుద్ది చెప్పే సమయం వచ్చింది తల్లి, బిఅరెస్ ప్రభుత్వం చేసింది ఒక్కటే భూములు గుంజుడు, దోపిడీలు చేసుడు, కేసులు పెట్టుడు, దుర్మర్గమైన పాలన జరిగింది ఇన్నిరోజులు మనకు, ఈ కేసీఆర్ మన పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యలేదు కానీ మందు తాగి తిరుగుండి అని ప్రతి ఊర్లో బెల్ట్ షాప్ లు మాత్రం పెట్టిండు తల్లి, ఇగ ఇవన్నీ దుకాణాలు బందు చేయాలంటే ఈసారి మాయమాటలు చెప్పిన బిఅరెస్ ప్రభుత్వాన్ని పాతలంలోకి పంపి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటువేసి మంచి మెజారిటీతో గెలిపించాలి అని తాళ్లగూడ గ్రామ ప్రజలను కోరారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :