Saturday, 13 June 2026 11:33:50 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

అన్నపురెడ్డిపల్లి మండలం లో సజావుగా ముగిసిన పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ...

Date : 14 May 2024 01:51 PM Views : 434

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం లో 13 -05- 2024 నా నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మండల వ్యాప్తంగా 20 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 20 పోలింగ్ కేంద్రాలలో కూడా ఎటువంటి అల్లర్లు గాని గొడవలు గాని రిగ్గింగులు గాని జరగకుండా ఎలక్షన్ కోడ్ నియమాలను ఉల్లంఘించకుండా సామరస్య వాతావరణం లో పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మండలంలో 20 బూత్ ల వారిగా నమోదైన ఓట్ల జాబితా ఈ విధంగా ఉంది. 62 లో 87 పర్సెంట్ 63లో 86% - 64 లో 73% - 65 లో 80%- 66 లో 84% . 60 లో76% . 68 లో 70% . 69 లో 69% . 70 లో 89% . 71లో 79%. 72లో 77% . 73లో 79% . 74 లో 89%. 75లో 90% 76 లో 81%. 77లో 83%. 78లో 77% 79లో 80%. 80లో 80% 81 లో 86% గా నమోదు కావడం జరిగింది.. ఓట్ల ప్రక్రియ ముగిసింది ఇక గెలుపు ఎవరిదో వేచి చూద్దాం.....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :