సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తున్న సెకండ్ ఎఎన్ఎమ్ లను పర్మమెంట్ చేయాలని ఈ నెల 10,11 తేదీలో హైదరాబాద్ లోని హెల్త్ డెరైక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించే నిరసన సమ్మె గురించి, మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి భూక్యా సుధాకర్ నాయక్ కు సమ్మె నోటీసు మండలంలోని సెకండ్ ఎఎన్ఎమ్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎఎన్ఎమ్ లు పి. రజినీ, పి.సరిత ,ఎం. రాణి, ఎమ్. సైదమ్మ, ఎమ్. భూదేవి, ఆర్. సీతమ్మ, టి. సైదమ్మ, బి.సుజాత తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin