Thursday, 30 July 2026 12:36:03 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ టికెట్ ఎడవల్లి కృష్ణకు ఇవ్వాలి. ఏఐసీసీ, పిసిసికి ఫ్యాక్స్ ద్వారా విన్నపం.....

Date : 22 October 2023 08:38 AM Views : 322

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గం స్థానిక బస్టాండ్ సెంటర్ రైటర్ బస్తి నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలోఎ,బి.బ్లాక్ అద్యక్షులు మరియు కొత్తగూడెం పట్టణ,మండల మరియు అనుబంధ సంఘాల అద్యక్షులు మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ కంచు కోట,కాంగ్రెస్ పార్టీని తన భుజాలపై వేసుకుని ఏఐసిసి,పిసిసి అదేశనుసరం ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించిన నేత,కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని కొత్తగూడెం నియోజకవర్గంలో జీవం పోసి ముందుకు నడిపించిన నాయకుడు,కాంగ్రెస్ ప్రతి కార్యకర్త,ప్రతి ఒక్క నాయకుడిని సొంత కుటుంబం గా భావించి అందరికి పెద్దన్న గా,నియోజకవర్గంలో నలుభై అయిదు వేల సభ్యత్వాలు చేసి పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కట్టిన ప్రజా నాయకుడు,నియోజకవర్గంలో పట్టణ,మండల పరిధి లో ప్రతి వార్డు,ప్రతి గ్రామము ప్రతి గడప తట్టి కాంగ్రెస్ పార్టీ ఔతన్యన్ని చాటిన యోధుడు,పేద బడుగు బల హిన వర్గాలకు తండ్రిగా,ఆన్న గా ప్రతి కార్యకర్తకు నిత్యం అందుబాటులో ఉండి వారి కష్టాల్లో పలుపంచుకున్న అపద్భందవుడు కేవలం టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఎడవల్లి కృష్ణ మాత్రమే ఇక్కడ కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎడవల్లి పార్టీ కోసం చేసిన సేవలు దృష్టిలో పెట్టుకొని టికెట్ ఇవ్వాలని,టికెట్ పొందే అర్హత కేవలం ఎడవల్లి కి మాత్రమే ఉందని ఇక్కడ కాంగ్రెస్ కి కాదు అని సిపిఐ కి ఇస్తే ఓటమి చవి చూడటం తప్ప ఇంకొకటి ఉండదని,నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజలతో మమేకమైన నాయకుడు ఎడవల్లి కృష్ణ అతనికి ఇస్తే బి.సి సామాజికవర్గం కి చెందిన బిడ్డ కాబట్టి బీసీ ఓటర్ల్లు నియోజకవర్గంలో చాలా ఎక్కువ ఎడవల్లి కృష్ణ కి గెలుపు నల్లేరు మీద నడక మాదిరి సునాయాసంగా గెలుపొందుతారు కావున బీసీ బిడ్డ కి టికెట్ ఇవ్వాలని కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని గెలువని పార్టీకి టికెట్ ఇచ్చి ఇబ్బంది పడకూడదునీ కొత్తగూడెం నియోజకవర్గం ఏ,బి బ్లాక్ అద్యక్షులు పట్టణ,మండల అద్యక్షులు,అనుబంధ సంఘాల అద్యక్షులు అందరూ ఎకగ్రివంగా తీర్మానం చేసి ఏఐసిసి,పిసిసి కి ఫ్యాక్స్ ద్వారా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమములో:బి.బ్లాక్ అద్యక్షులు రాయల శాంతయ్యా,కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు బొమ్మీడి మల్లికార్జున్,పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు, ఏబ్లాక్ అద్యక్షులు చావా వీరయ్య చౌదరి,లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు సకినాల వెంకటేశ్వరావు,చుంచుపల్లి మండల అధ్యక్షులు అంతోటి పాల్,కొత్తగూడెం పట్టణ బీసీ సెల్ అద్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు,పాల్వంచ మండల బీసీ సెల్ అద్యక్షులు చారి మరియు అన్నీ అనుబంధ సంఘాల అద్యక్షులు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: