Friday, 31 July 2026 02:37:50 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పైశాచికత్వంతో విద్యార్థిని పైపుతో చితకబాదిన టీచర్...

Date : 05 February 2023 02:42 AM Views : 662

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : రామవరం 9వ వార్డులో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ టీచర్ పైశాచికత్వంతో విద్యార్థిని నీ పైపుతో కొట్టాడు.... ఈ సంఘటన శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే టీచర్ ... విద్యార్థినీ పై విరుచుకుపడ్డాడు పైపుతో విద్యార్థినికి వాతలు తేలేల కొట్టాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్ ఆవరణలో రావడంతో టీచర్ పారిపోయి రామవరం లోని ప్రముఖ బి ఆర్ యస్ పార్టీ నాయకురాలు ఇంట్లో దాక్కున్నాడు అని సమాచారం.... తల్లిదండ్రులు వెంబడించి ఆమె ఇంటికి వెల్లి ఇదేమిటి అని అడుగుతే విద్యార్థిని తల్లిదండ్రులను మందలింప చేశాడు. సెటిల్మెంట్ చేసుకోవాలని బెదిరించినట్టు సమాచారం... రాజకీయ బెదిరింపులు చేస్తున్న ఈ ఉత్తమ ఉపాధ్యాయుని పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు డి ఈ ఓ ను కోరుకుంటున్నారు. మా పిల్లలని విద్య కోసం స్కూలుకి పంపిస్తే హింసకు గురిచేయడం హేయమైన చర్యాని ఇలాంటివి మరలా జరగకుండా బాధ్యులపై కఠిన చర్య తీసుకోవాలని స్థానికులు కోరుతున్నట్టు సమాచారం.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :